దేవభూమిగా భావించే ఉత్తరాఖండ్ మంటల బారిన పడింది. ఉత్తరాఖండ్ అడవుల్లో నాలుగు రోజుల కిందట చెలరేగిన మంటలు దహించి వేస్తున్నాయి. వేలాది అరుదైన వృక్షాలు, ఔషధ మొక్కలు బుగ్గిపాలు అవుతున్నాయి. వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడింది. వందల సంఖ్య వన్యప్రాణులు మంటలకు అహూతి అవుతున్నాయి. మంటల బారి నుంచి తప్పించుకోవడానికి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.

#PrayForUttarakhand
#UttarakhandForestTragedy
#SaveTheHimalayas
#50hectareForestland
#WildlifeSpecies
#ఉత్తరాఖండ్‌కార్చిచ్చు